KNR: మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి ప్రసన్నాంజనేయ పురుషుల పొదుపు సంఘం మహాసభ నిన్న జరిగింది. సంఘం అధ్యక్షుడి ఎన్నిక సంఘం ఆవరణలో నిర్వహించారు. అధ్యక్షుడిగా పెంచాల రంగయ్య, ఉపాధ్యక్షుడిగా రాదారపు కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభలో రాజరాజేశ్వర పురుషుల పొదుపు సంఘం పోరండ్ల అధ్యక్షులు మాదాని వీరన్న పాల్గొని వారు మాట్లాడారు.