NRPT: మక్తల్ మున్సిపల్ కేంద్రంలో ఓ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి, మజ్జిగ మంగళవారం కేంద్రాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. అంబలి, మజ్జిగ కేంద్రాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు.