JN: నెల్లుట్లలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. పాడి రైతులు తప్పనిసరిగా టీకాలను తమ పశువులకు టీకాలను వేయించాలని, పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఉప సర్పంచ్ కావ్య ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.