సినిమా విజయాన్ని కేవలం కలెక్షన్లతో కొలవడంపై బాలీవుడ్ దర్శకుడు ప్రియదర్శన్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రూ.500-1000 కోట్ల క్లబ్ వేటలో పడి కథాబలాన్ని విస్మరిస్తున్నారని విమర్శించాడు. కొన్ని మూవీల వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నాడు. బడ్జెట్ కంటే కంటెంట్‌నే తాను నమ్ముతానని, తక్కువ ఖర్చుతో అద్భుత సినిమాలను మలయాళ పరిశ్రమ తీసుకువస్తుందని తెలిపాడు.