స్టార్‌లింక్ ఇప్పుడు కువైట్‌లో అందుబాటులో ఉందని ఎలాన్ మస్క్ తెలిపారు. పశ్చిమాసియాలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ నెట్వర్క్ పరిధిని విస్తరిస్తుందని ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక స్టార్‌లింక్ ఖాతా కూడా కువైట్ మ్యాప్‌ను షేర్ చేస్తూ దీనిని ధృవీకరించింది. దీంతో అక్కడ హై-స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ పరిధి మరింత విస్తరించనుంది.