TG: జగిత్యాల జిల్లాలొ జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో DSP రాములు కీలక విషయాలు వెల్లడించారు. “కట్నం కోసమే వైష్ణవిని భర్త హరిబాబు హత్య చేశాడు. 10నెలల క్రితం వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కట్నం రాలేదని తల్లిదండ్రులు వేధించడంతో వైష్ణవి తల్లిదండ్రులు రూ.5లక్షల 2 గుంటల భూమిని ఇచ్చారు. హరిబాబుని అతని అమ్మ, అన్నదమ్ములు ఈ హత్యకి ప్రేరేపించారు” అని పేర్కొన్నారు.