ADB: ప్రజలకు నూతన అధికారులు మంచి సేవలు అందించాలని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ కోరారు. ఉట్నూర్ నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రిత్విక్ సాయిని, నూతన తాహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన రఘునాథ్ రావులను బీఆర్ఎస్ సోషల్ మీడియా జిల్లా నాయకులు బాబా శామ్ టైగర్‌తో కలిసి సోమవారం ఆయన శాలువాలు కప్పి సన్మానించారు.