ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దారవేణి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. గతంలో శాంతినగర్ నుంచి పార్టీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన, మాజీ మంత్రి జోగు రామన్నకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు.