SDPT: ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మైనార్టీల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తినందుకు సిద్దిపేట బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఆయనను సన్మానించారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయడం లేదని, రేవంత్ రెడ్డి సర్కార్ మైనార్టీలను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.