KMM: సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్‌ను స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీర హిమ్లా, అజ్మీర కిషోర్ నాయక్, అజ్మీర నరేన్, అజ్మీర రవి తదితరులు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.