BDK: ఇల్లందులోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వేముల వెంకట్ శనివారం సర్పంచ్ పాయం స్వాతి సమక్షంలో పార్టీలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే కోరం కనకయ్యను కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు వెంకట్ పేర్కొన్నారు. పార్టీ బలోపే దానికి కృషి చేస్తానన్నారు.