TG: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో న్యాయం గెలిచిందని BRS నేత బాల్క సుమన్ అన్నారు. అన్యాయంగా మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలని.. CM రేవంత్, మంత్రి వివేక్ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. బలం లేని చోట మంత్రి వివేక్, MP వంశీ ఎక్స్అఫీషియో ఓట్లు నమోదు చేయించుకోవడం ఏంటి? అని నిలదీశారు. దీన్ని బట్టి వాళ్లు ఏం చేయాలనుకున్నారో అర్ధమవుతోందన్నారు.