SRPT: కోదాడ పట్టడానికి చెందిన గుండా కల్పన భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి స్వర్ణ పథకం సాధించారు. మైసూర్ దత్త వేదిక ఆన్ లైన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఆమె ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. మే 10వ తేదీన మైసూర్ లోని దత్త పీఠంలో జరిగే బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ పథకాన్ని అందుకోనున్నారు.