IPL 2026 సీజన్లో ఇప్పటి వరకు నలుగురు ప్లేయర్లు సెంచరీలతో అదరగొట్టగా.. వారంతా నాటౌట్‌గా నిలవడం విశేషం. ముంబై బ్యాటర్లు క్వింటన్ డికాక్ (112*), తిలక్ వర్మ (101*), చెన్నై స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్(115*), SRH విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (135*) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్లో అభిషేక్ అత్యధిక పరుగులు(135*) చేయడంతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.