KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్ విద్యార్థులు ఆర్.సామ్రాట్, బి.హేమచంద్ర రాష్ట్ర స్థాయి రోబోటిక్ ఎగ్జిబిషన్లో పాల్గొని ‘ఇన్నోవేషన్ ఛాంపియన్’ అవార్డు గెలుచుకున్నట్లు డైరెక్టర్ రాజా దత్త తెలిపారు. HYDలో జరిగిన ఎగ్జిబిషన్లో ‘విద్యావేత్తలలో రోబోటిక్స్ ఆవిష్కరణలలో సవాళ్ళు’ అనే అంశంలో 7 లెవెల్స్ విజయవంతంగా పూర్తి చేసి అవార్డు సాధించారు.