BHPL: నియోజకవర్గ MLA GSR, PRO శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాల మండలంలోని దళిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా, శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు DSP సంపత్ రావు తెలిపారు. బాధితురాలిని కాదని ఓ మహిళా SIని వివాహం చేసుకోవాలని శ్రీనివాస్ సిద్ధమైనట్లు ఆమె ఆరోపించింది.