HYD: తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు అండగా నిలిచిన ఆయనకు ఇప్పటికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య సహాయం అందించడంతో పాటు, ఆయనకు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని BRS నేత క్రిశాంక్, OU పూర్వ విద్యార్థులు ట్వీట్లు చేస్తున్నారు.