MLG: మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.