MLG: ములుగులో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజ సూర్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లా దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. 16వ వార్డు కౌన్సిలర్ కుతుబుద్దీన్, తదితరులు ఉన్నారు.