BDK: నేటి యువతకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్ఫూర్తి అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. విప్లవ వీరుల ఆశయ సాధనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. సోమవారం అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. భద్రాద్రి జిల్లా సీపీఐ కార్యాలయంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.