BHNG: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని IFTU నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో భూధాన్ పోచంపల్లి పీవైఎల్ నాయకులు పగడాల శివ, గోరుగంటి ముత్యాలు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను నీరు గార్చడం సరికాదని, కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు.