SRCL: అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని బీజేపీ జిల్లా కోశాధికారి రామలింగారెడ్డి అన్నారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న బీజేపీ నాయకులు పోలీసులు సోమవారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కోశాధికారి లింగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నిరసనలు చేసే హక్కు పార్టీలకు ఉందన్నారు.