SRCL: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జనగణ చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సాంకేతిక సహాయకులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జనగణ ఉపయోగపడుతుందని తెలిపారు.