TG: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. కాగా, ఇటీవల తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీని నామినేట్ చేసిన విషయం తెలిసిందే.