NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ, మినుములు, మొక్కజొన్న ధరలు ఈ విధంగా ఉన్నాయి వేరుశనగ ధర గరిష్ఠంగా క్వింటాలు ధర రూ.8,697 పలికింది. కనిష్ఠ ధర రూ.5,001 నమోదైంది. అలాగే మినుములు క్వింటాలు ధర రూ.8,406, మొక్కజొన్న రూ.1,702 ధర లభించింది. మార్కెట్కు మొత్తం 1441 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.