TG: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సశస్త్ర సీమా బల్ (SSB).. గ్రూప్ సి నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 827 కానిస్టేబుల్ (నాన్-జీడి) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 827 కానిస్టేబుల్ (నాన్-జీడి) పోస్టులను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు.