నాగర్కర్నూల్ జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన DTO ఇమ్రాన్ హైమాత్, డిప్యూటీ DTOతో కలిసి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ డైరెక్టర్ ఎద్దుల గోపాల్ రెడ్డి పాల్గొని అధికారులను సత్కారించారు.