HNK: పారిశుద్ధ్య వాహనాలు నిలిచిపోకుండా, మరమ్మతులు వేగంగా పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని కలెక్టర్, GWMC ఇన్ఛార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. నిన్న అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వాహనాల నిర్వహణ, చెత్త సేకరణ,పారిశుద్ధ్య పనులపై ఇంజినీరింగ్,పబ్లిక్ హెల్త్ విభాగాల అధికారులకు తగు సూచనలు చేశారు.