AP: రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధే లక్ష్యంగా ఇవాళ విశాఖలో జాతీయస్థాయి కార్యశాల జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు హాజరవుతారు. ఉ.10 గంటలకు సీఎం విశాఖ చేరుకుని, పర్యావరణ దినోత్సవం సందర్భంగా AUలో మొక్క నాటుతారు. అనంతరం కార్యశాలలో పాల్గొని, విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్షిస్తారు.