మీరు కలలు కంటున్న స్థాయికి యాదృచ్ఛికంగా చేరుకోలేరు. అందుకు బలమైన దార్శనికత అవసరం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎంతో అసౌకర్యానికి గురవ్వాల్సి వస్తుంది. సమస్యలనేవి అడ్డంకులు కావు. అలాంటి సంకేతాలు మీరు సరైన దిశలోనే వెళ్తున్నారని చెబుతున్నట్లు.
Tags :