NGKL: అచ్చంపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీలో దొరికిన శిశువు మృతదేహం వ్యవహారంలో ఓ ఆస్పత్రి నిర్లక్ష్యం బయటపడింది. SI సద్దాం హుస్సేన్ వివరాల మేరకు.. ఆస్పత్రిలో పుట్టకముందే చనిపోయిన శిశువును, మృతదేహాన్ని పారవేయమని తల్లి ఇద్దరు ఆయాలకు అప్పగించింది. శిశువు మృతదేహాన్ని కుక్కలు బయటకు తీసి కాలనీలో పడవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.