MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధి 5,12వ వార్డులలో పారిశుధ్య పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. మరిపెడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మరిపెడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.