JGL: విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి అన్నారు. పట్టణంలోని కేరళ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు పలు అంశాలపై చెపట్టిన ప్రాజెక్టులను ఎస్సై సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్సై మట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.