MDCL: పోచారంలో ప్రేమించిన యువతికి HIV పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన కేసులో నిందితుడు మనోహర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను ప్రేమించిన మరదలకి AIDS వస్తే, తనకే ఇచ్చి పెళ్లి చేస్తారనే ఉద్దేశ్యంతో ఆమెకు HIV రక్తాన్ని ఎక్కించినట్లు మనోహర్ తెలిపాడు. యువతి తండ్రి మనోహర్కి కూడా HIV అని తేలడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు.