SRCL: రుద్రంగి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారంను సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. గంగారం తండ్రి ఆకుల చిన్న గంగారం అనారోగ్యంతో మృతి చెందగా మాజీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ లోక బాబు రెడ్డి, కథలాపూర్ మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్త వ్యక్తపరిచారు.