HYD: మహిళా పోలీసులకు ఉన్నత అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పోలీస్ స్టేషన్లలో మహిళలను SHO అధికారులుగా నియమించే ప్రక్రియను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. HYD, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లకు త్వరలో SHO అధికారులుగా మహిళా పోలీసులు నియమించబడనున్నట్లు సమాచారం.