KMM: తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రను తిరగరాసిన గడ్డ మన ఖమ్మం. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్షతో జిల్లా కీలకమైంది. తల్లాడ, వైరా, సత్తుపల్లి రోడ్లన్నీ జనసముద్రమయ్యాయి. పోలీసుల లాఠీఛార్జీలకు ఎదురొడ్డి, వంటా-వార్పులతో పోరాడారు. ఖమ్మం జైలు సాక్షిగా సాగిన ఆ ఉత్కంఠ పోరాటమే ఢిల్లీ మెడలు వంచి, ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చింది.