ADB: ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ రావు మంగళవారం కలెక్టర్ రాజర్షి షాను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.