KMM: కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు వీరబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బోనకల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని పేర్కొన్నారు.