WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలో వరుస సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, మైనర్లపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్సై రాజేష్ రెడ్డి ఇవ్వాళ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అదే విధంగా పిల్లలు చెరువుల వద్దకు ఇంతకు వెళ్లకుండా చూడాలి, పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.