BDK: నేరాలను నివారించడంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు. కరకగూడెం మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యానర్ ద్వారా నూతన చట్టాలు (BNS, BNSS, BSA) ప్రజలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.