PDPL: సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని జూలపల్లి మండలం అబ్బాపూర్, వడ్కపూర్ రైతు వేదికల్లో రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఏఓ ప్రత్యూష, సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భూసార పరీక్షలు, నేల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పించారు. సాగులో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతను వివరించారు.