PDPL: ధర్మారం మండలం పత్తిపాక గ్రామ పంచాయితీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు కూరగాయల వారసంత బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు కార్యదర్శి కిరణ్ తెలిపారు. ఆసక్తిగలవారు రూ. 2000 డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయిలు ఉండరాదని పేర్కొన్నారు.