KMM: ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మాస్ ప్రీమియర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాహిద్, షేక్ హుస్సేన్ సాహెబ్ ప్రారంభించారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.