HNK: వేలేరు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాజీ ZPTC కీర్తి వెంకటేశ్వర్లు అన్నారు. MLA కడియం ధర్మసాగర్ (M)కేంద్రంలో మాత్రమే కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో వేలేరు మండల రైతులు హతాశ స్థితిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని కోరారు.