MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులోని నగర యోజన పార్క్‌ను ఆదివారం PCCF రత్నాకర్, CF అపర్ణ, DFO జోజి సందర్శించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.