NGKL: బిజినేపల్లి మండలం గుడ్లనర్వ బీసీకాలనీలో రైతు మేకల శివుడు ఇంట్లో మొక్కజొన్న సంచులు తీస్తుండగా, తల్లి పాముతో సహా 12 పిల్ల పాములు బయటపడ్డాయి. భయంతో స్నేక్ క్యాచర్ జగన్కు సమాచారం ఇచ్చారు. ఆయన అన్ని పాములను సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.