NZB: అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న దాడులు, యుద్ధ పరిస్థితులపై ఈ నెల 26న నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య తెలిపారు. ఈ సదస్సుకు పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు వీ.సంధ్య హాజరవుతారని పేర్కొన్నారు.