NLG: ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా దాడిని ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు యం.డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌరస్తాలో న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అమెరికా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఇజ్రాయెల్ దేశ పౌరులను అను బాంబులతో క్రూరంగా చంపుతున్నారని అన్నారు.