ADB: ఇచ్చోడ మండలం నూతన తహశీల్దార్‌గా ఇమ్రాన్ నియామకమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు నూతన తహశీల్దార్ల నియామకం చేపట్టగా సోనాల మండలంలో పని చేస్తున్న ఇమ్రాన్‌ను ఇచ్చోడకు బదిలీ చేశారు. ఆయన సోమవారం ఇచ్చోడ తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.